¡Sorpréndeme!

జూ ఎన్టీఆర్ మద్దతుతో ఇక బీజేపీ - కొడాలి నాని *Politics | Telugu OneIndia

2022-08-22 4 Dailymotion

Ex Minister Kodali Nani intereting Comments on Amit Shah and Jr NTR meeting, He says BJP may use ntr for party cmapaign | ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కేంద్ర మంత్రి అమిత్ షా.. హీరో జూ ఎన్టీఆర్ భేటీ పైన మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా నచ్చి..ప్రశంసించేందుకే అమిత్ షా సమావేశం అయ్యారంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ 25 కు పైగా సినిమాలు చేసారని..అందులో చాలా వరకు హిందీలోనూ డబ్ అయ్యాయని చెప్పుకొచ్చారు. అమిత్ షా వాటిని చూసే ఉంటారన్నారు.


#NTR
#KodaliNani
#AmitShah
#BJP
#PMmodi
#Hyderabad
#AndhraPradesh
#JrNTR